<![CDATA[SWAMY NIRGUNA CHAITANYA-NATURAL- SELF-UNDERSTANDING. - Blog]]>Sat, 25 May 2024 01:05:36 +0530Weebly<![CDATA[అవగాహన ప్రయోజనం]]>Sat, 22 Aug 2020 17:36:37 GMThttp://swamynirgunachaitanya-natural-self-understanding.in/blog/1506422స్వీయ అవగాహన సూత్రాలను సహజంగా ఉన్న దానిని ఉనట్లు గా అవగాహన  చేసుకోవాలి. అవగాహన  తదనంతరం, అ అవగాహన ను మరల మరల మననాడులతో ఆస్వాదించాలి. దృడం చేసుకోవాలి. అప్పుడే అవగాహన కు గల ప్రయోజనం సిద్దిస్తుంది. ఇదియే మీకు  చెప్పబడే స్వానుభవ ఉపదేశం, సందేశం, అభిప్రాయం కుడా.]]><![CDATA[సదా స్వయమే]]>Sat, 04 Jul 2020 17:22:20 GMThttp://swamynirgunachaitanya-natural-self-understanding.in/blog/5542920సగుణం  నిర్గుణం  సదా స్వయమే 
సాక్షి సాక్షం సదా స్వయమే 
జ్ఞానం జ్ఞేయం  సదా స్వయమే
కృపతో స్మృతి అయినది స్వయం జ్ఞానం 

గురువు శిష్యులు  సదా స్వయమే 
సాధ్య  సాద్గన సారం  సదా స్వయమే  
వేద వేదాంతం   సదా స్వయమే  
కృపతో స్మృతి అయినది  స్వీయ మౌనం 

]]>
<![CDATA[ఇదే శ్రీ నిర్గుణ ప్రబోధం]]>Tue, 23 Jun 2020 06:09:28 GMThttp://swamynirgunachaitanya-natural-self-understanding.in/blog/2939561ఇదే శ్రీ నిర్గుణ ప్రబోధం
జనించే స్వాత్మ బోధ భావం 
అదేమో  జ్ఞాన  మైయేనా
బ్రాంతులే  జీవమయ్యెనా 
నిజాలే శూన్యమయ్యేనా
మాయలే విడి పొయ్యేనా
తెలిసి తెలియని జ్ఞానాలతో 
విరిసే బ్రాంతులు తీరవుగా
విడేదేలా ? ఇక తీరెదెలా ?
శిశువై గురువు ను చేరితే 
మనసై సూచన పొందితే
జన్మలు  కర్మలు బ్రాంతులు 
తీరిపోవునుగా!
విరిసీ విరియని బావాలతో 
తెలిసే మమతలు విడవవుగా 
విడేదేలా ? ఇక తీరేదేలా ?
అణు వై స్వామిని చేరితే
తెలివై జ్ఞానం పొందితే
బందం మోక్షం కలిగిన బ్రాంతులు విడి పోవునుగా 
మరచి మరువని బందాలతో
తలచే మాయలు విడవవుగా
విడేదేలా ? ఇక తీరెదెలా ?
మనసై గురువును చేరితే
సఖుడై శరణం పొందితే

సాధన సాధ్యం కలిగిన బ్రాంతులు 
తీరిపోవునుగా !
 ]]>
<![CDATA[ఋజువు చేసేగా  శ్రీ నిర్గుణా]]>Sun, 21 Jun 2020 05:39:29 GMThttp://swamynirgunachaitanya-natural-self-understanding.in/blog/1787686నామ మాత్రమైన , స్వప్న మాత్రమైన 
నిరతం జ్ఞాతకు తగదని తెలిపితివయ్య 
జ్ఞాతకు జ్ఞాతే వ్యర్ధ  బంధం 
కృపయే జ్ఞాన బంధ్హం స్వామి 
నీ కృపయే  జ్ఞాన బంధం శ్రీ నిర్గుణా |
జ్ఞాన బంధమైనా నిర్గుణ భావమైనా 
మౌనమే ఈ జ్ఞాతకు లక్షం కాదా
కృప తోనే ఈ జ్ఞానమంతా 
మౌనమై ముగుయును  స్వామీ 
నిరామయమై నిలుచును శ్రీ నిర్గుణా ||
]]>
<![CDATA[చల్లని నీ కరుణ వీచిన మా మదిలోన ....]]>Thu, 18 Jun 2020 12:08:03 GMThttp://swamynirgunachaitanya-natural-self-understanding.in/blog/1464274]]><![CDATA[నిర్గుణ బోధను వినుమా మనసా]]>Mon, 15 Jun 2020 05:10:25 GMThttp://swamynirgunachaitanya-natural-self-understanding.in/blog/1899318నిర్గుణ బోధను వినుమా మనసా 
నిర్గుణ సూచన కనుమా మనసా |

శ్రీ గురు దృష్టియే అనుభవం 
శ్రీ గురు భావమే అనుభవం
శ్రీ గురు తత్వమే అనుభవం
శ్రీ గురు గమ్యం అనుభవం 

శ్రీ గురు లక్ష్యం అనుభవం
శ్రీ గురు జ్ఞానం  అనుభవం 
శ్రీ గురు మార్గం అనుభవం
​శ్రీ గురు తేజం అనుభవం 

శ్రీ గురు స్పూర్తియే  అనుభవం
శ్రీ గురు ధ్యేయమే అనుభవం
శ్రీ గురు వాణియే అనుభవం
శ్రీ గురు ఉనికియే అనుభవం ||

]]>
<![CDATA[అనుభవమే అమృతం]]>Wed, 10 Jun 2020 11:22:25 GMThttp://swamynirgunachaitanya-natural-self-understanding.in/blog/4178786స్వయం జ్ఞానమే అమృతం  
నిర్గుణ కృపయే అధ్భుతం
నిరామయ జ్ఞానమే జ్ఞానం 
నిరామయ భావమే సత్యం 
నిరామయ జ్ఞానమే పూర్ణం
నిరామయ మౌనమే మౌనం
జ్ఞాత భావమే పూర్ణం
జ్ఞాత స్మరణే నిష్పలం 
జ్ఞాత బంధమే స్వప్నం 
జ్ఞాతకు జ్ఞాతయే బంధం 
నిర్గుణ సూచనే నిరామయం 
నిర్గుణ బోధయే స్వయం జ్ఞానం
నిర్గుణ గమనికే మౌనం 
​కృపతో జ్ఞాతకు మౌనం 

]]>
<![CDATA[స్వయం జ్ఞాన స్మృతి :]]>Mon, 25 May 2020 04:18:26 GMThttp://swamynirgunachaitanya-natural-self-understanding.in/blog/8903427నిరామయం ,నిర్గుణ మౌనం ,సదా స్వతః సిద్దం స్వతః ప్రమాణం ,ఇతి స్వానందం, సదా స్వామి నిర్గుణ చైతన్య కటాక్షం 
సాధ్య సాధన రహితం సదా స్వయం జ్ఞాన   స్వాత్మ స్వరూపం , ఇతి శ్రీ   నిర్గుణ కృపా మాత్రేన  ,సదా జ్ఞాన ప్రసాదం 
పరిపూర్ణ  స్వాత్మ స్వకీయ మయా వివర్తన   మేహి సదా సర్వ సాక్షి   సాక్ష్య స్వరూపం ,
   అణు సహిత   సంకల్ప జ్ఞాన    సర్వంచ    సదా  సర్వ సాక్షీ మాత్రం ఇతి ప్రబోధం నిరతం  స్వామి నిర్గుణ చైతన్య కటాక్షం
    పరమార్థ   స్వాత్మ దృష్టేన మనో స్వరూపం నిరతం మృష మిధ్య కల్పిత  స్వప్న మాత్రం 
ఇతి మృష వ్యర్ద మనో   మాత్ర   స్వరూపం సదా నిర్గుణ  నిర్గుణ  కృ పెన ప్రబోదితం  
        స్వప్న రూప   మనో       నిగ్రహదికం దుర్లభం   ఆప్రయోజనం   అ శాశ్వతం  చ ఇతి నిశ్చయం 
స్వామి నిర్గుణ చైతన్య కటాక్షం  
      సనాతన వేద వేదాంత ఉపనిషత్ సారం , స్వామి నిర్గుణ చైతన్య, బోధ సూచన రూపేణ,  ప్రసాదేనా,  స్వానుభవం .



]]>
<![CDATA[జ్ఞాన బంధమే జ్ఞాతకు రక్షణ]]>Fri, 22 May 2020 15:54:35 GMThttp://swamynirgunachaitanya-natural-self-understanding.in/blog/3846874 జ్ఞాతకు జ్ఞాతయే బంధం 
   నిజ జ్ఞాతకు కృపయే ప్రాణం|
 జ్ఞాత  బంధమే జ్ఞాతకు  రక్షణ 
   నిరామయమే  జ్ఞాతకు పూర్ణం |
గురు నిర్గుణ కృపయే నిరామయం 
   నిజ జ్ఞాతకే విరిసేను స్వయం జ్ఞానం ||



]]>
<![CDATA[అనుభవమే సదా గురు స్వరూపం]]>Mon, 18 May 2020 16:35:52 GMThttp://swamynirgunachaitanya-natural-self-understanding.in/blog/3557779దేహం సదా స్వప్న రూపం 
మనస్సు సదా మిద్యా  రూపం 
ద్రష్ట సదా కల్పనా మాత్రం 
స్వయం సాక్షి సదా  శూన్యమాత్రం 
అనుభవమే సదా గురు స్వరూపం 


]]>