స్వానుభవ ఉనికి స్వానంద మౌన అవగాహన స్వతఃసిద్ధంగా ఉన్నట్లుగానే, తన లక్షణ ప్రసక్తి కేవల ఉనికి అనుభవ ఆనంద మౌనమందు అప్రసక్తమేనని నిర్గుణ ప్రబోధించి సూచిస్తున్నాడు. స్వేచ్ఛతో స్వస్వరూప అవగాహన తనకు ఎంతసహజమో, అంతే సహజంగ స్వలక్షణ అవగాహన తనకే ఉండటం సహజ స్వానుభవమేనని నిర్గుణ ప్రభోధించి సూచిస్తున్నాడు. నేను స్వతంత్ర పదార్ధమేనని స్వానుభవ ప్రబోధ సూచనలతోనే సహజంగ, సరళంగ, సూటిగా నేను తనను తానే స్వయంగ స్వతఃగా స్వతఃసిద్ధంగా స్వేచ్ఛతో స్వతంత్రంగ సహజంగ ఉన్నదని మాత్రమే నిర్గుణ ప్రబోధించి సూచిస్తున్నాడు. స్వానుభవ నేను సహజ ఉనికిగా ఉన్నదని నేను పదార్థమే = ఎరుక పదార్థమే సాక్షి జ్ఞాన పదార్థమే, తెలుసుకొనుట, గుర్తించుట, గమనించుట అనే లక్షణాలతో సహజ సరి అయిన అమరికతో సహజంగ స్వతంత్రంగ స్వేచ్ఛతో ఉన్నదని మాత్రమే నిర్గుణ ప్రబోధించి సూచిస్తున్నాడు. స్వానుభవ ఉనికి ఆనంద మౌనంగ ఉన్నదానిని ఉన్నట్లుగా అవగాహన చేసుకోవడానికి వీలుగా = సరిఅయిన అమరికతో సహజంగ నేను లక్షణ పదార్ధమే ఉన్నదని మాత్రమే సూటిగ సరళంగా అవగతంచేసుకొనటమే చాలునని నిర్గుణ ప్రబోధించి సూచిస్తున్నాడు. స్వానుభవ నేను పదార్ధమును స్వతంత్రంగ, స్వేచ్ఛతో అవగతం చేసుకొనుటకు నేను లక్షణ పదార్ధమే చాలునని స్వానుభవంతో స్వానుభవంగ కనుగొని సానుభవంగానే ఉన్నదానిని ఉన్నట్లుగానే యథా తథా ప్రబోధించి నిర్గుణ సూచిస్తున్నాడు.