SWAMY NIRGUNA CHAITANYA-NATURAL- SELF-UNDERSTANDING.
  • Index
  • Gallery
  • About
  • Trust
  • Blog
  • Literature
  • స్వయం అవగాహన
  • Today
  • Contact
  • Index
  • Gallery
  • About
  • Trust
  • Blog
  • Literature
  • స్వయం అవగాహన
  • Today
  • Contact
Search

ఇదే శ్రీ నిర్గుణ ప్రబోధం

6/23/2020

0 Comments

 
ఇదే శ్రీ నిర్గుణ ప్రబోధం
జనించే స్వాత్మ బోధ భావం 
అదేమో  జ్ఞాన  మైయేనా
బ్రాంతులే  జీవమయ్యెనా 
నిజాలే శూన్యమయ్యేనా
మాయలే విడి పొయ్యేనా
తెలిసి తెలియని జ్ఞానాలతో 
విరిసే బ్రాంతులు తీరవుగా
విడేదేలా ? ఇక తీరెదెలా ?
శిశువై గురువు ను చేరితే 
మనసై సూచన పొందితే
జన్మలు  కర్మలు బ్రాంతులు 
తీరిపోవునుగా!
విరిసీ విరియని బావాలతో 
తెలిసే మమతలు విడవవుగా 
విడేదేలా ? ఇక తీరేదేలా ?
అణు వై స్వామిని చేరితే
తెలివై జ్ఞానం పొందితే
బందం మోక్షం కలిగిన బ్రాంతులు విడి పోవునుగా 
మరచి మరువని బందాలతో
తలచే మాయలు విడవవుగా
విడేదేలా ? ఇక తీరెదెలా ?
మనసై గురువును చేరితే
సఖుడై శరణం పొందితే

సాధన సాధ్యం కలిగిన బ్రాంతులు 
తీరిపోవునుగా !
 
0 Comments



Leave a Reply.

    Archives

    August 2020
    July 2020
    June 2020
    May 2020

    Categories

    All

    RSS Feed

Site powered by Weebly. Managed by HOSTINGRAJA.IN
  • Index
  • Gallery
  • About
  • Trust
  • Blog
  • Literature
  • స్వయం అవగాహన
  • Today
  • Contact