స్వీయ అవగాహన సూత్రాలను సహజంగా ఉన్న దానిని ఉనట్లు గా అవగాహన చేసుకోవాలి. అవగాహన తదనంతరం, అ అవగాహన ను మరల మరల మననాడులతో ఆస్వాదించాలి. దృడం చేసుకోవాలి. అప్పుడే అవగాహన కు గల ప్రయోజనం సిద్దిస్తుంది. ఇదియే మీకు చెప్పబడే స్వానుభవ ఉపదేశం, సందేశం, అభిప్రాయం కుడా.
0 Comments
|