JAI GURUDEV
స్వానుభవ అవగాహన తో అందరికి
|
"నేను” విశిష్ట లక్షణాలను "ఉన్నవి ఉన్నట్లు"గా బోధ సూచనలతో, "నేను"కు అవగాహన కలుగచేసి ఆ విశిష్ట గుణాలతోనే "నేను" ఎలా ఉన్నదో
అట్టి విధంగానే "నేను" ను సూటిగా ,స్పష్టంగా ,సహజంగా గమనించడమే స్వియగమనిక .